2వ
తరగతి, తెలుగు వాచకము, జూన్ నెల సిలబస్
1.
సందడే – సందడి ( Sandade Sandadi)
అంశాల క్రింద ఇవ్వబడిన లింక్ లపై క్లిక్ చేసి వీడియో పాఠాలను చూడగలరు.
You can watch the Video Lessons by clicking on the links given below.
చదవండి:
1. వంకాయ పెండ్లి కుదిరింది…. గేయం, పేజి నెంబర్ : 2
(ఉ) క్రింది పదాలు చదవండి. గీత గీసిన అక్షరాలలో తేడా గుర్తిస్తూ చదవండి. పేజి
నెంబర్ : 4
Find the Differences and Read and Write Telugu
Words, Page No 4
(ఊ) కింది చిత్రాలకు పేర్లు రాయండి. ఆ పదాలు ఉపయోగించి వాక్యాలు చెప్పండి.
Name the Pictures, Tell the Senteces, Page No 4
(ఎ) ఎలుక తోక ఆట:
కింది పదాలు చదవండి. పదంలోని చివరి అక్షరంతో మొదలయ్యే పదాలను ఎలుక తోకతో కలపండి.
Game with Rat’s tail,
Find the Words starts with the last letter, Page No 5
(ఏ) కింది
అక్షరాలను సరిచేసి పదాలు రాయండి.
Activity, Set right the Confused
Words in an order, Page No 5
(ఐ) కింది బొమ్మల పేర్లను గళ్ళలో రాయండి. తమాషా చూడండి.
Activity, Write the names of the Pictures, Reading and Writing, Page No 5
రాయండి:
(అ) వర్ణమాలలోని అక్షరాలను పాఠంలో గుర్తించి కింది గళ్ళలో రాయండి. వాటితో
ఏర్పడే 2,3,4 అక్షరాల పదాలు రాయండి.
Activity, Write the Letters from
the Poem and Make the Words
(ఆ) కింది వాక్యాలు చదవండి. బొమ్మ బదులు పేర్లు చేర్చి వాక్యాలు రాయండి.
Activity, Name the Pictures and Write the Sentences, Page No. 6
(ఇ) “మనం చదవగలం” వాక్యంలోని అక్షరాలతో కొత్త పదాలు రాయండి.
Activity, Make Telugu Words with the given Sentence, Page No
7
(ఈ) కింది అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి.
Activity, Write Words starting with the given Letters, Page No 7
No comments:
Post a Comment