1వ
తరగతి, తెలుగు వాచకము, జూన్ నెల సిలబస్
1.
పలక (Palaka)
క్రింద ఇవ్వబడిన లింక్ లపై
క్లిక్ చేసి వీడియో పాఠాలను చూడగలరు.
You can
watch the Video Lessons by clicking on the links given below.
1) Chitti Chilakamma Rhyme, Palaka
Rhyme
పలక, చిట్టి చిలకమ్మా పలక ఏదమ్మా గేయం
2) Chitti Chilakamm Rhyme and Activities, 1st Class Telugu Palaka Lesson
విద్యా ప్రమాణం: చదవండి
3) 1st Class Telugu, Palaka Lesson, Activity: 1, Circle the word Palaka
from the Rhyme
(అ) గేయంలో “పలక”
పదాన్ని గుర్తించి “౦” చుట్టండి
4) (ఆ) కింది బొమ్మలను చూసి వాక్యాలు చెప్పండి. కింది వాక్యాల్లో
“పలక” పదాన్ని గుర్తించి “౦” చుట్టండి
1st Class Telugu, Pakaka Lesson, Activity 2, Circle the word
“Palaka” from the sentences
5) (ఇ) కింది బొమ్మను చూడండి. పదాన్ని చదవండి. అక్షరాలను
చదవండి. ఈ అక్షరాలను వర్ణమాల ఛార్ట్ లో గుర్తించండి.
1st Class Telugu, Pakaka Lesson,
Activity 3, Watch the Picture, Read the
Word, Use Varnamala Chart
6) (ఈ) కింది గళ్ళలో ఉన్న అక్షరాలను చెప్పండి.
1st Class Telugu, Pakaka Lesson,
Activity 4, Find the Letters and Answer the questions
7) (ఉ) కుందేలు బొమ్మలోని అక్షరాలు చదవండి. కింది బొమ్మల
పేర్లు చెప్పండి. “క” అక్షరం ఉన్న బొమ్మలకు “౦” చుట్టండి. “ప” అక్షరం ఉన్న
బొమ్మలకు Tick గుర్తు వేయండి. “ల” అక్షరం ఉన్న బొమ్మలకు “X” గుర్తు వేయండి.
1st Class Telugu, Pakaka Lesson,
Activity 5, Read the Letters in the Picture Rabbit and Tell the names
8) (ఊ) ప- ల- క
అక్షరాలతో వచ్చే పదాలు చదవండి.
1st Class Telugu, Pakaka Lesson,
Activity 6, Read the words fromed by the Letters Pa, La, Ka
విద్యా ప్రమాణం: రాయండి
9) (అ) కింది అక్షరాలను చుక్కలు కలుపుతూ రాయండి. కలిపి చదవండి.
1st Class Telugu, Pakaka Lesson,
Activity 7, Write the Letters by adding dots and read the words
10) (ఆ) కింది పదాలను గీతల్లో అందంగా రాయండి.
1st Class Telugu, Pakaka Lesson,
Activity 8, Write the telugu words in the lines
11) (ఇ) బొమ్మను చూసి కింది ఖాళీల్లో సరైన పదాలు రాయండి.
1st Class Telugu, Pakaka Lesson,
Activity 9, Fill in the blanks with the Suitable words by watching the
Pictures.
12) (ఈ) ప, ల, క అక్షరాలతో వచ్చే కొత్త పదాలు రాయండి.
1st Class Telugu, Pakaka Lesson,
Activity 10, Write the Telugu Words with the letters Pa, La, Ka.
13) 1st Class
Telugu, Palaka, పలక పాఠము, అక్షరాలనుండి పదాలను తయారుచేయడం
14) చిట్టి చిలకమ్మా గేయం, 'Palaka', Chitti chilakamma song
15) Palaka,
words writing - పలక
పాఠంలోని పదాలు వ్రాస్తూ చదవడం
No comments:
Post a Comment