Tuesday 24 July 2018

ప్రకృతి - వికృతి (Prakruthi - Vikruthi)

ప్రకృతి-వికృతి


ప్రకృతి-వికృతి,,,,,..1..... 

ప్రకృతి.............వికృతి.........అర్ధము
1.మానుష్య...,,,,మానిసి.,.,,,,,,,మనుషుడు
2.శ్రీ ....,.......,,,సిరి............లక్ష్మి/సంపద
3.రాఙ్ఞి.,.,,,     ...రాణి............దేవేరి
4.యువతి.,...,,,,,ఉవిద.,,........స్త్రీ 
5.సహజము,,,,,,,,సాజము........స్వభావము
6.నిజము ..,.......నిక్కము .....సత్యము
7.పరిహాసము...,,,పరేచికము,,,,,ఆటపట్టించుట
8.నిలయము.,,..,,నెలవు.........స్థానము
9.నీరము.,,,,,,,...,నీరు............జలము/ఉదకము
10.పంక్తి.....,,,,,,,,బంతి,,,,,,,,,,,,,,వరుస....

ప్రకృతి -వికృతి,,,,2........ 

ప్రకృతి.........,,,వికృతి,,,.,,...,,.,.అర్ధము
1.దేవాలయము,,,,,దేవళము..,,..గుడి
2.దౌష్ట్యము,,,,,,,,,,,,దుండగము,,,,కీడు
3.ద్రుహిణుడు,,,,,...దుగినుడు.....విప్రుడు/బ్రహ్మ
4.ద్వంద్వము,,,,,...దొందము.,.,..జత
5.పండ..,,,,,,,......పేడి,,,,,,,,..,...నపుంసుకుడు
6.కుంచ..,,,,,,,,,,,,,,కుంచము,,,,,,,.4 శేరులు/కొలిచెడిపాత్ర
7.కుడ్యము,,,,,,,,,,,,గొడ,,,,,,,,,,,,,,,అడ్డుగోడ
8.గంధము,,,,,,,,,,,గందము.,.....చందనము
9.ఖడ్గము,,,,,,,,.,,,,,కగ్గము,,,,,...,.,,కత్తి/కరవాలము
10.అబ్ద,,,,,.......,,,అబ్దము,,,,,,,,,,,,అద్దము/దర్పణము

ప్రకృతి-వికృతి.-3.. 

ప్రకృతి ,,,,,,.....వికృతి............అర్ధము
1.ఇడియాణ.,,,,,,,,,ఇడ్డెన.....,,,.,,కుడుము
2.అసురసంధ్య,,,,,,,అసురసంజె,,రాక్షస వేళ
3.ఉన్మాదము,,,,,,,,ఉమాదము.,,,,పిచ్చి
4.ఉత్తరీయము,,, ఉత్తరిగము.,,,,పై పంచె
5.మాణిక్యము.,,,,,,,మానికము,,,,ఒక రత్నము
6.లాక్షా,,,,,,,,,      లక్క.,,,,,,,,,,,,బంక/ఒకదినుసు
7.విఙ్ఞానము.,.. విన్నాణము,,,,నేర్పు
8.శృంఖల,,,,,,,,,,,,,సంకెల,,,,,,,,,,,,గొలుసు
9.సూచి,,....,,,,,,,,,సూది.,,,,,,,,,,,,సూది
10.రథము.,,...,,,అరదము,,,,,,,,,తేరు

ప్రకృతి -వికృతి 4... 

ప్రకృతి ,,,,,,..,,,,,,...,,వికృతి.....,,,,,,అర్ధము
1.శిఖా,,,,,,,,,,,,,,,.,సిగ.,,,,,,,,,,,,,,,జుట్టుమడి
2.రూపము.,,,,,,,,,రూపు,,,,,,,,,,,,,ఆకారము
3.వంశము.,,.,,,,,,,వంగడము,,,,,,.కులము
4.విష్ణుడు,,,,..,,,,,,,వెన్నుడు,,,,,,,,,విష్ణుమూర్తి
5.ముగ్ద.,,,,,,.,,,,,,,,ముగుద/ముద్దు,అందము/ముద్దరాలు
6.యాత్ర,,,,,,,,,,,,,,,,,,జాతర.,,,,,,,,,,,...గ్రామదేవత ఉత్సవము
7.సహాయము.,,,,,సాయము..,,,,,,,తోడు/తోడ్పాటు 
8.వాపి,,,,,,,,, ,,,,,,,బావి,,,,,,,,,,,,,..,.,నుయ్యి
9.పింఛ,,,,,,,,,,,,,,,,,పించము,,,,,,,,,,,.నెమలి పురి
10.ప్రవాళము.,,,,,,పగడము.,,,.,,,,..ఒకరత్నము/మణి

ప్రకృతి -వికృతి 5... 

ప్రకృతి,,,,...,,,..,,,,వికృతి ...,.......,.అర్ధము
1. పింఠా.,,,,,,,...పేట,,,,,,,,,.,,,,,,,,వీది/అంగుడి వీది
2.భరణి,,,,,,,,,,,,.బరిణ/పక్కణి.,,.,.డబ్బీ
3.ప్రభాతము.,,,,,వరువాత.,,,,.,,,,,తెల్లవారు జాము
4.నిశా.,,..,,..,..,,నిసి................రాత్రి
5.ద్రోణి,,,,,.,,.......దోనె...............చిన్నపడవ
6.నారచ.,,,,,,,,,,,,.నారసము.,,,,,,,.బాణము
7.దేవ........,,,,.,,,,దేవర............వేలుపు
8.చోద్యము,,,,,......సోద్దెము.,..,,,,,విచిత్రము/సోదె
9.తిత్తిరి.,....,,,,,,,,,,,తీతువు........దుశ్శకునపక్షి
10.దీనార.,,,,.,,,,,,,దీనారి..........వరహా

ప్రకృతి -వికృతి..,6.. 

ప్రకృతి,,,,...,,,..,,,,వికృతి ...,.......,.అర్ధము
1.కావ్యము,,,,,,,,,కబ్బము,,,.......గ్రంధము
2.గరకంఠ.,,,,,....కరకంటుడు.,,,.,శివుడు /శంకరుడు 
3.గహ్వర,,,,,,,,,,,,,గవి..............,గృహ
4.కూష్మాండము,,,గుమ్మడి,.......గుమ్మడి కాయ
5.కుంత.,,,,-.,,,,,,కొంతము.,......బల్లెము 
6.ఊర్మి.,,,,,,,,..,..ఉమ్మి,...........లాలాజలం 
7.కచ్చ......,.,,,,,,,గోసి,,,,,,,,,,,,,,,,,కౄపీనము
8.కక్ష........,.,,,,,,,చంక..,.,,,,,......బాహు మూలము
9.ఉలూపి.,,,,,,,.,.,,ఉలస/ఉలచ....చేప పిల్లలలు
10.స్త్రీ ..,,.,,,..,,...,,ఇంతి.,...........స్త్రీ /మహిళ/ఆడది

ప్రకృతి -వికృతి 7... 

ప్రకృతి,,,,...,,,..,,,,వికృతి ...,.......,.అర్ధము
1.కరండ,,,,,,,,,,కరపడము.,,,,,,,బరిణి
2.కరవీర,,,,,,.,.గన్నేరు..,,.,,,,,,,ఒకచెట్టు
3.ఆహారము..,,,ఓగిరము,,,,,,,,-,అన్నము
4.ఉపాయ.,,,-,.ఉపము.,,,,,,,,,,,యుక్తి 
5.అర్పణ........ అప్పన,,,,,,,,,,,,,అప్పగింత
6.కర్కశ.........,కఱుకు.,.........బిరుసు
7.కళి,,,,,,,.,......కళ్ళము,,,.,,,.,,,యుద్దభూమి/ధాన్యము ,,,,, ,,,,,,,,,............ నూర్చు స్థలము
8.గర్భము,........కడుపు.,,,,,,,,,,కడుపు
9.చిత్రము......,.,,చిత్తరువు,,......బొమ్మ
10.త్యాగము.,,,,జె...చాగము..........ఈవి/దానము

ప్రకృతి -వికృతి 8... 

ప్రకృతి,,,,...,,,..,,,,వికృతి ...,.....,.అర్ధము.
1.చంపక,,,,,,..,,సంపెంగ.,,,,,,.,...సంపంగి
2.జ్యోతి,,,,,,,,,,.,జోతి................వెలుగు
3.డమరుక,,,,,.డమారము,,,,,....డమురకము
4.తాటంక,,,,,,,.తాట.,,,,,,,,,,.......చెవికమ్మ
5.గ్రాసము,,,,,,,గాసము.....,......తిండి/ఆహారము
6.చతురంగ,,,,,చదరంగము,,,,,,,,ఒక ఆట
7.ఏబ్యరాశి,,,,,,,ఏబరాశి,,,,,,.,......పనికిమాలినవాడు
8.గర్జించు,,,,,,.,గద్దించు,,,,..........కోపగించు
9.దంపతి,,,,,,.,,జంపతి,,,,.,,........దంపతులు/ఆలుమగలు
10.కుఠార,,,,,,,,,గొడ్డలి,,,,,,,.........ఒక ఆయుధము

ప్రకృతి -వికృతి -9... 

ప్రకృతి,,,,...,,,..,,,,వికృతి ...,.......,.అర్ధము.
1.క్షేమము.,,,,.,సేమము,,,,,,,,,కుశలము
2.గర్త........,,..,గుంట,,,,,,,,,,,,,,,గొయ్యి
3.కుటిక.,,,,,,.,,,గుడిసె.,,,,,,,,,,,,,పాక
4.కారవేల్ల.,,,,,,,,,కాకరకాయ,,,,,,కూరగాయ/ఒకతీగచెట్టు
5.కుర్కురము.,,,,,కుక్క.,,,,,,,,,,,,శునకము
6.గృహము,,,,,..,,,గేహము/గీము,,ఇల్లు
7.దత్తత,,,,,,,,,.,,,,,దత్తు..,,,,,,,,,,,,,పెంపు
8.చంద్రిక..,,,.,,,,,,,చందిరిక.........వెన్నెల
9.జగత్తు..,...,,,,,,,జగము.,...,,,,,,లోకము/ప్రపంచము
10.దళవాహి......తలవరి/దళవాయి.....,..,,,సేనానాయకుడు/దళపతి

ప్రకృతి -వికృతి 10... 

ప్రకృతి,,,,...,,,..,,,,వికృతి ...,.......,.అర్ధము.
1.దాహ,,,,,,,,,,,,,,,దగ,,,,,,,,,,,,,,,,దప్పిక
2.చేల,,,,,,,,,,,,,,,,,చీర/సేల,,,,,,,,బట్ట/వస్రము
3.ఘూక,,,,,,,,,,,,,గూబ,,,,,,,,,,,,,గుడ్లగూబ
4.గౌరి,,,,,,,,,,,,,,,,,గౌరు,,,,,,,,,,,పార్వతీ దేవి
5,తరంగ.,,,,,,,- ,తరగ...,..,...అల/కెరటము
6.కాకల.,,,,,,,,-,,,కాకితము..,,,కాగితము
7.అరుంధతి,,,,..,,ఆరంజోతి,,,,,,వసిష్టుని భార్య/ఒకనక్షత్రము
8.ఉపాయనము,,,,వాయనము,,,కానుక/నోములందించుట
9.కార్పటిక..,.,,,,,,కోమటీ.....,..,వైశ్యుడు
10.గోష్టము,,,,,,,,,,కొష్టము,.,..పశువుల చావడి

ప్రకృతి -వికృతి 11... 

ప్రకృతి,,,,...,,,..,,,,వికృతి ...,.......,.అర్ధము.
1.అరుణ....,,,,,,ఎర్రన,,,,,,,,,,,,ఎరుపురంగు
2.ఉద్యోగ.,.,,,,,,ఉద్దియ,,,,,,,,ప్రయత్నము
3.ఓడ్యాణ.,,,,,,,,ఒడ్డాణము,,,,,,,నడుమునగ
4.కంస.....,,,,,,కంచము.,,,,,,,భోజనపాత్ర
5.ఏకాంత,,,,,,,,,ఏకతము,,,,,,,,,ఒంటరి వాడు
6.నిశ్చయము,,,,నిచ్చయము,,,నిర్నయము
7.కటక.,,,,,,,,,,,,కడియము,,,,,,కంకణము
8.ఋషి.,,..,..,.,,రుసి,,,,,,,,,,,,,,,,ముని
9.నిమేషము....,నిముషము,,,,,,,60 సెకనుల కాలము
10.పక్షి,,,,,...,,, పక్కి/పచ్చి,,,,,,,,,పిట్ట/పులుగు

ప్రకృతి -వికృతి 12... 

ప్రకృతి,,,,...,,,..,,,,వికృతి ...,.......,.అర్ధము.
1..ప్రతిమా.,,,,..,,,పతిమ.,,,,,,,,,,,,,బొమ్మ
2..భోజనము,,,,..,,బౌనము,,,,,,,,,,అన్నము
3..ప్రసాదము..,,,పెసాదము/సాదము,,,,,,అన్నము/దేవునికి సమర్పించిన నైవేద్యము
4..మేఘము....,మొగులు/మొయిలు.,,,,మబ్బ/మేఘము
5..యౌవ్వనము....,జౌవ్వనము,,,,,,,,,,యుక్తవయసు
6..మతి.,,,,.,.,,.,,,మది.,,......,,..,,,,,,మనసు
7..రిక్త..,.,,,......,,రిచ్చ/రిత్త.,,,,,,,,,,,వట్టి/శూన్యము
8..ధర్మము.,,,,,,,,దమ్మము/దరమాము,,,పుణ్యము
9..వినాయకుడు.,,,,,వెనకయ్య.........గణపతి
10..రాశి,,,,,,,,,,,  ,,,రాసి,,,,,,,,,,,,,,,,పోగు/కుప్ప

ప్రకృతి -వికృతి 13 ... 

ప్రకృతి,,,,...,,,..,,,,వికృతి ...,.......,.అర్ధము.
1.కుండల,,,,,,,,,,,గుండ్రము.........వర్తులము/వృత్తము
2.గుంజ......,,,,,,గురిజ..,.,,,,,,,,,.గురిగింజతీగ
3..కుమారుడు,,,,కొమరుడు.,,,,,,,తనయుడు/సుతుడు
4..కూర్పాసము.,,కుబుసము,,,.,,పాము విసర్జించునది
5.ఖండ.,,,,,,,,,,,,,,కండ,,,,,,,,,,,,,..ముక్క/తునక
6.గూఢ...,,,,,,,,,,గుట్టు..,....,,.,,,,రహస్యము
7.నిత్యము..,,,...నిచ్చెల..,..,......సతతం/ఎల్లప్పుడు
8.దుర్గా.,,.,,,,,,,,,దుగ్గి/దురిగి..,,..,పార్వతి
9.దీపయష్టి...,,,,దివిటి.,,,...........కాగడా
10.పశువు......పసువు/పసరము,,గొడ్డు/జంతువు

ప్రకృతి -వికృతి 14

ప్రకృతి,,,,...,,,..,,,,వికృతి ...,.......,.అర్ధము.
1,పాదుకలు,,,,,,,పావలు/పాగాలు,,పావుకోళ్ళు
2.దృష్టి,,,,,,,,,,,,,,దిష్టి..,.,,,,,,,,,,,,,,చూపు
3.నియమము,,,,నీమము,,,,,,,,,,,కట్టుబాటు
4.ద్రవ్యము..,.,,,,డబ్బు,,,,,,,,,,,,,,,,ధనము
5.పూర్ణిమ......,,పున్నమి,,,,,,..,..నిండుచంద్రుడు
6.ప్రతిపత్....,,,,,పాడ్యమి,,,,,,,,,,,,,మొదటి తిది
7.బిలము.,,,,,,,,,బెలము,,,,,,,,,,,,,,,రంద్రము/కన్నము
8.ప్రాయము...,,,పరువము.,,,,,,,,...వయస్సు
9.భుక్తి,,,,,,,,,,,,,,,బుత్తి,,,,,,,,,,,,,,,,,,,,కూడు/తిండి/ఆహారము
10.యంత్రము.,,,,జంత్రము,,,,,,,,,,,,మర/ఒక పనిముట్టు

ప్రకృతి -వికృతి 15... 

ప్రకృతి,,,,...,,,..,,,,వికృతి ...,.......,.అర్ధము.
1.సంతోషము....,సంతసము.,,,,ఆనందము
2.మంటపము,.,,,మండపము,,,,కట్టడము
3.యఙ్ఞోపవీతము,,జందెము,,,,,,,జంద్యము
4.పుత్ర..,.,,,,,,,,,,,బొట్టెడు,,,,,,,,,,బిడ్డ
5.పిత్తళ..,,,,,,,,,,ఇత్తడి,,,,,,,,,,,,,ఒక లోహము
6.భద్రము..,,,,,,పదిలము,,,,,...జాగ్రత్త
7.ప్రాకారము...,,ప్రహరీ,,,,,,,,,,చుట్టుగోడ,
8.పైఠా......,,,,,,,పైట,..,,,,.....పైచెంగు/కొంగు
9.జంఘ,,,,,,,,,,జంగ.,,,,,,,,,,,,పిక్క
10.డోలా.,,,,,,,డోలి/డోలిక,,,,,,,పల్లకి

ప్రకృతి -వికృతి 16.. 

ప్రకృతి,,,,...,,,..,,,,వికృతి ...,.......,.అర్ధము.
1...త్రిలింగ.,,,,,,,..,,తెలగ..,.,,.,.,ఆంధ్రుడు/త్రిలింగదేశము
2..దిశ,,,,,,,,,,,,,,,,,,దెస,.,,.,......దిక్కు 
3..అగస్త్య,,,,,,,,,,,,అగసి......,.,,,,అవీసి
4..చిహ్నము,,,...చిన్నె..........,గురుతు
5..చాత్ర.,,,,.,,..,.,,చట్టు,,,,,,,,,,,,,శిశ్యుడు
6..కిరీటి....,,,,,,,,,క్రీడి.,,,,,......,.అర్జనుడు
7..కార్యము,,,,.,,కార్ణము,,,,,,,,,,హేతువు/పని
8..గుళుచ్ఛ......గొల.,,,,,,,,.....గెల/గుత్తి
9..కృష్ణుడు ....,కన్నయ్య.,,,.....శ్రీకృష్ణుడు 
10..ఓల్ల,,,,..,,,,అల్లము,.,..,.....అల్లము/ఒకదినుసు


ప్రకృతి -వికృతి 17.. 

ప్రకృతి,,,,...,,,..,,,,వికృతి ...,.......,.అర్ధము.
1..కక్ష్యా..,,,...,,.కచ్చా/ఖచ్చడము.,గొచి/
2..ఉరస్,,,,,,,,,,,.ఱొమ్ము...........వక్షస్థలము/చాతి
3..ఆర్కా.....,,,..అక్కా.,.........పెద్దసోదరి
4..గ్రామణి...,,,.,గామిడి/గామి.,,అధిపుడు/గ్రామపెద్ద
5..కటాహా,,,,,,,,,.,కడవ..,,,,,,,,,బాన/బిందె
6..గ్రంధి.,.,,,,,,,,,,,కంతి,,,,,,,,,,,,,,కణితి
7..ఆశా.........,,,,ఆస.,,,,,,,,,,,,,,ఆపేక్ష/దిక్కు /కోరిక
8..ఉల్లాస.,,,,,,,,,,ఉల్లసము.,,,,,,,,ఆనందము
9..అబ్యాసము,,,,,,అబ్బెసము....,.నేర్చుకొనుట
10.కట.,,,,,,,,,,,.,,,కాడు...,,,.,,,,..చితి

ప్రకృతి -వికృతి 18... 

ప్రకృతి,,,,...,,,..,,,,వికృతి ...,.......,.అర్ధము
1.ఆశ్రయ,,,,,,,,,,..,ఆసరా..........ఆదారము
2.కుటిర..,,,,..,,.,గుడిసె.,,,,,,,,....పాక
3.అటవి,,,,,,,,,,,,,అడవి...,,.,,,,,,,,,అరణ్యము/కాన
4.కన్య.,,,,,,,,,,,,,,కన్నె............యువతి/పడుచు
5.గరుడ,,,,,,,,,,,,గరుడి.,.,,,,,,,,,,ఒక పక్షి
6.అధిక..,......అదనము.,,,,,,,,హెచ్చు/మిక్కిలి 
7.ఙ్ఞానము..,,,,,,గ్నానము.,.,...తెలివి/బుద్ధి
8,చండిక..,,,,,,,,,చండి.............పార్వతి
9.కుటీ........గుడి........,మందిరము/దేవాలయము
10.అద్బుతము.,అబ్బురము..,,ఆశ్చర్యము

ప్రకృతి -వికృతి 19... 

ప్రకృతి,,,,...,,,..,,,,వికృతి ...,.......,.అర్ధము
1.తామరస.,,,.,,తామర ......పద్మము
2.ఆర్యా.,,,,,,,,,,,,అయ్యా..,,,,,,,..తండ్రి/పూజ్యుడు
3.కౄర.....,,,,,.,కూళ............దుష్టుడు
4.ఉపాహార.,,,,.ఎపారము......చిరుతిండి
5.ఇష్టిక,,,,,,,,,,..ఇటుక..,,,.,.,,,,ఇటుక
6.చణక...,,,,...,సెనగ.........,ఒకచిరుధాన్యము
7.ఆఙ్ఞ,,,..,,,....ఆన/ఆనతి.,.,..ఆనతి/సెలవు 
8.క్రోశ....,.,.,,,,కోసు......,,,...2 మైళ్ళ దూరము
9.ఆరాత్రి ,,,,,,.,,ఆరతి..,........నీరాజనము
10.తులసి.,,..,తొలసి.........పూజించు చెట్టు
ప్రకృతి -వికృతి 20... 

ప్రకృతి,,,,...,,,..,,,,వికృతి ...,.......,.అర్ధము
1.ఘంట..,,,,,.,,గంట.,,,,.,,.గంట/ధ్వనించేది
2.తంత్రీ,,,,,,,,,,,,,తంతి.,,,,,...తీగ
3.కుబ్జ..,.,,,,,...గుజ్జు........పొట్టి
4.అన్యాయము.,అవనాయము.,అక్రమము
5.ఇఛ్ఛా,,,,,,,,,,,ఇచ్చా.......కోరిక
6.గౌరవము,,,,,,గారవము,,,ప్రేమ
7.ఆరాచి.,,,,,.,,,తరాజు.,,....తక్కెడ/త్రాసు
8.దక్షిణము..,,,.దక్కినము..ఒకదిక్కు
9.కుంధ.,,,......కుంజ./గుంజ.......స్థంభము
10.అర్ద...,,,,,,...అద్ద..........సగము

ప్రకృతి -వికృతి 21... 

ప్రకృతి,,,,...,,,..,,,,వికృతి ...,.......,.అర్ధము.
1.కక్ష్యపాల......కకపాల.,,.......జోలె
2.తపస్వి,,,,,,,....తపసి/తబసి..,.ఋషి 
3.ఆర్జన,,,,,,,,,,,,,,ఆజన.,,,,,,,,,,,,,,.సంపాదన
4.తట............తట్టు.,,,,,,,.......తీరము
5.తింత్రిణి.........చింత.,.,.........ఒకచెట్టు
6.కబళ......,....కవళం.,.,,,.......అన్నపుముద్ద
7.దశరాత్ర.,,,,....దసరా..,.......,,,దేవీనవరాత్రులు
8.దవీయము,,,,,దవ్వు.,,,,,,.......దూరము
9.కందర.,,,......కంత..............బొక్క/బొరియ
10.అపారము.,.అబ్బరము.......మితిలేని/అమిత

ప్రకృతి -వికృతి 22... 

ప్రకృతి,,,,...,,,..,,,,వికృతి ...,.......,.అర్ధము.
1..కండూతి ..,,..కండు.,,,,,,,,,,,దురద
2..దర్శనము,,,,,,,,,దరిసెన,,,,,,,,కానుక /చూపు
3..ఆధారము.,,,,,,,ఆదరువు/ఆసరా...,,,ఆశ్రయము
4..దీపము.,,,,,,.,,,.దివ్వె/దిబ్బము,,,,.దీపము 
5..కర్తలాణ,,,,..-,,కత్తలాని.,,,,,,,,,గుఱ్రము
6..గ్రామణి.,,,,,,,,గామి/గామిడి.,అధిపుడు
7..ఖని.,,,,,,,.,,,,,గని..............నిధి
8.కంఠము.,,,,,,,గొంతు.,,,,,,,,,,కుత్తుక
9..అర్హము,,,,,,,,,అరూహుము,,,తగినవాడు/యోగ్యము
10.కఠిన,,,,..,,,,,ఖడిది,,,,,,,,,,...,,కష్టము.

ప్రకృతి -వికృతి 23... 

ప్రకృతి,,,,...,,,..,,,,వికృతి ...,.......,.అర్ధము.
1..ఋక్ష.,.,,,,,.,,,,రిక్క,,,,,,,,,,,నక్షత్రము
2..అందోళిక..,.,,,అందజము,,,పాలకి
3..ఉష్ట్ర,,,,,,,,,,,,,,,,,ఒంటె,.,,,,,,,,,,లొట్టిపిట్ట
4..కలహము,,,,,,,,కయ్యము.,,,,పోట్లాట
5..గహన..,,,,,,,,,,గగనము.,,,,,ఆకాశము/దుర్లభము
6..అసుర..,,,,,,,,,,అసర.,,,,,,,,,,,రాక్షాసుడు
7..ఢులీ.,,,,,.,..,,,,డులి.,,,,,,,,,,,,ఆడుతాబేలు
8..చేష్ట,,,,,,,,,,,,,,,,చేత..,,,,,,,,,,,,,పని
9..కఠారు.,,,,,,,,,,కటారి.,,,,,,,,,బాకు
10..అతురత.,,,,,ఆత్రము.,,,,,త్వరితము/తొందర

ప్రకృతి -వికృతి 24... 

ప్రకృతి,,,,...,,,..,,,,వికృతి ...,.......,.అర్ధము.
1.నిస్సంతతి........నిస్సంతు.,,,,,,,సంతానలేమి
2.దుఃఖము .........దూకలి.......చింత
3..పర,,,,,,,.........పరాయి.......ఇతర
4.కుమారి..,,,,,.,,,, కొమరుత..,.,,కూతురు
5.కంథా..,.,,,,.......గంత..,,,,,,,,,,బొంత
6.ద్వయీ,,,,,,,,,,,,,,,,దోయి........జత
7.పంకము........పంకిలము..,..బురద
8.ధాత.............తాత.........బ్రహ్మ 
9..కాష్ట.............కట్టె.,,,,,,........కర్ర
10.నరసింహ..,,,,,నరసింగ.......విష్ణువు

ప్రకృతి -వికృతి 25... 

ప్రకృతి,,,,...,,,..,,,,వికృతి ...,.......,.అర్ధము
1.దేవదారు..,,దేవదారి.....ఒకచుట్టు
2..కుశ..,,,,,,,,,కొస్సె........ధర్భ
3.నారంగ..,,,నారింజ.,,,,,,ఒకఫలవృక్షము
4.పతాక ,,,,,,,పడగ..,,,,,,ద్వజము
5.గరుడస్తంభము..గరుడకంబము.,ద్వజస్తంభము
6.ద్వీపము...,.....దీవి/దిబ్బ...,,లంక
7.కీర్తి.,,,,,,,,,,.కీరితి.,,,....యశస్సు
8..నీచ.,,.,,,,..నీచు..,,..,,అదముడు
9..గాఢము,.,,గాటము...దిట్టము/కటినము
10.దేవి ....,...దేవేరి..,,,...,రాణి.,

ప్రకృతి -వికృతి 26... 

ప్రకృతి,,,,...,,,..,,,,వికృతి ...,.......,.అర్ధము.
1-పక్షము,,,.,,,పక్క/ప్రక్క..,,,.....వైపు/రెక్క
2.ఋక్ధ......,...రొఖ్ఖము...........ధనము
3.నౌక..........నావ.,,............పెద్దపడవ
4..గార్దభము.,,..,గాడిద.,.,,,,,,,,గాడిద/ఒకజంతువు
5.కర్తిరి.,,,,,.,,,,,,,,కత్తెర...,.....ఒకపనిముట్టు/కార్తె
6.ధూళి..,,,,,,,,,,దూలి..........దుమ్ము
7.కర్మ..........కమ్మ.........జాబు
8.పణస........పనస...,.,..ఒకచెట్టు
9.గంధ,,,,,,,,,,..గంధము/కంపు.,..,..చందనము/వాసన
10.ద్రౌపది..,,,,,ద్రోపతి......పాంచాలి

ప్రకృతి -వికృతి 27... 

ప్రకృతి,,,,...,,,..,,,,వికృతి ...,.......అర్ధము.
1.నిశ్రేణి..........నిచ్చెన.....,నిచ్చెన
2.అమణ్ణ,,,,,,,,,,..ఆముదము,,ఏకాండతైలము
3.కంబళ..........కంబళి.,,,,,గొంగళి
4.ఆరోహ.,,,,,..,,ఆరగింపు....తినుట
5.అమావాస్య.,,అమాస.,,,చీకటి రేయి/అమావాస్య
6.పర్వము,-,--పబ్బము......పండుగ
7.అవధారణ....అవదారు......వినుము
8.గరుత్మాన్,,,,,గరుటామంతుడు.,,విష్ణువాహనము
9.ఉల్బణ.......ఉప్పన/ఉబ్బకము.,,విజృంభణ
10.పట్టణము..,,పట్నము.,,,.......నగరము/పురము

ప్రకృతి -వికృతి 28... 

ప్రకృతి,,,,...,,,..,,,,వికృతి ...,.......,.అర్ధము.
1.పల్యంకిక....,,,పల్లకి/పాలికి.,,,,,....అందలము
2.కపిల,,,,,,,,,,,,,,కవిల.,,,.....నల్లని
3.కాంక్ష..,,,,,,,,,,,కచ్చు.,,......కోరిక
4.నిశీధ..,,,,,,,,,,,నిశి.,,,,,,,,,,,,అర్దరాత్రి
5.గుహ.........గొబ.,,,,,,,,.....గహ్వారము
6.ఆతతాయి.,,,.ఆకతాయి.,.,,దుష్టుడు/పోకిరి
7..కర...........కయి....,.....చేయి
8.దైవము,,,,,,,,దయ్యము.,,,,,దేవత
9.కటు ,,,,,..,,,,,,,గాటు,,,,,,,,,,,కారము
10.నిద్రా.....,.,,,,,నిదుర.........నిద్ర


ప్రకృతి -వికృతి 29

1.తరుణి......తరుణియ..,,,...యువతి
2.కులము....కొలము.........వంశము
3.అప్సరస....అచ్చర..........దేవకాంత
4.ఇలిక........ఎలుక...........మూషికము
5.జీరక...,,,,,,,,జీలకర్ర...........ఒకదినుసు
6.తపము......తబమ..........తపస్సు
7.కుంతి.......,.గొంతి...,,,......పాండవ మాత
8.ఆసక్తి.........ఆసత్తి...........ఇష్టము
9.చిరి...........చిలుక...........ఒక పక్షి
10.ఆకాశము..,ఆకసము......నింగి

ప్రకృతి -వికృతి 30..

ప్రకృతి,,,,...,,,..,,,,వికృతి ...,...,.అర్ధము.
1..కవి......,,,....కయి..........కవిత్వము చెప్పువాడు
2..నిశ్చలము,,,,,నిచ్చలము,,,,,కదలనిది
3.పండిత,.,,,,,-,పంతులు.,,,.చదువరి
4.కథా.,.,,,,,.,,,,కత,,,,,,,,,,,,,,,.చరిత్రము
5.,ద్విపటి,,...,,,.దుప్పటి........కప్పుకొను వస్త్రము
6.కరవాల.,.,...,,,,కరవాలు.,,,.,కత్తి
7.పద్యము......పద్దెము/పద్దియము,,శ్లోకము
8.ఆర్చట..,,,.,..ఆర్భాటము..,,,,ఆడంబరము
9.కఠా,,,,,,,,.,,,గడాని............బంగాము
10.ద్వాదశి,,,,,,దోదశి..........ఒకతిది.,,

ప్రకృతి -వికృతి 31.. 

 ప్రకృతి,,,,...,,,..,,,,వికృతి ...,.......,.అర్ధము.
1..గ్రహము,,,,,,,,,గాము.,,,,,.,,,,,,గ్రహం 
2..ప్రాంతము.,,,,,,పొంత...........దగ్గర 
3..మణి..,,,,,,,....మిన్న.........మేటి /రత్నము 
4..పుట..,,,,,,,,,,,,,పొరటు..,......పేజి 
5..బుధ్ధి..,,,,,,,,,,,,,బుద్ది...........మతి/తెలివి 
6..ప్రకృతి....,,,.,,,.పగిది..........విధము /స్వభావము 
7..యముడు.....జముడు..,.....యముడు
8..మషి...........మసి....,,,,,....కాలినపొడి/బూడిద 
9..ప్రాణము.,,,,,,,,పానము........జీవనము/జీవము
10.చంద్రమాస్,,,,,చందమామ.....జాబిలి

ప్రకృతి -వికృతి 32.. 

ప్రకృతి ,,,.,,,,,,,,,,.వికృతి.,.,,,,,,...,,అర్ధము
1..చతుర్ధి,,,,,,,,....చవితి.,,.,.,,.,.,,.నాల్గవ తిది
2..రూఢి..........రూడి..,,,,,,,,,,,,,,సత్యము
3..ప్రభువు..,,,,.,,పెబువు..........రాజు
4..మనుష్యుడు..మనిషి..........మానవుడు
5..ప్రతిఙ్ఞ.........ప్రతిన..........,,.పంతము
6..శాల..,.,......సాల..............ఇల్లు/స్థలము
7..సంఙ్ఞ..,.......సైగ..............జాడ/సూచన
8..లక్ష్మి,,,,,,.,,,,,,లచ్చి.............శ్రీ దేవి
9..వీధి...........వీది...............వాడ
10.పృధ్వి.,,,,,,,,.పుడమి,,,...,...భూమి

ప్రకృతి -వికృతి 33..... 

ప్రకృతి,,,,...,,,..,,,,వికృతి ...,.......,.అర్ధము.
1..పేటి,,,,,,,,,,.,...,,పెట్టె,,,,,,,..,,,,,,పెట్టె
2..సన్యాసి.....,,,,సన్నాసి.,,.,,,.,బైరాగి
3..యోగి...,..,.....జోగి.........యోగాభ్యాసి
4..ముహూర్తము.,మూర్తము..రెండుఘడియలకాలం
5..రాత్రి...........రేయి/రాతిరి...రాత్రి
6..ప్రఙ్ఞ.......,,,...పగ్గి .,,........గర్వోక్తి /బుధ్ధి 
7..భక్తి,,,,,,,........బత్తి............ప్రీతి
8..గోపాల........గొల్ల....,..,,...యాదవుడు
9..భిక్షము.......బిచ్చము.....తిరిపెము
10.యమున,,,,,జమున....,,,,,ఒకనది..

ప్రకృతి -వికృతి 34.. 

 ప్రకృతి,,,,...,,,..,,,,వికృతి ...,.......,.అర్ధము.
1..తీవ్ర ......,.,.,,,ఛెతీవరము.......త్వరగా
2..ప్రయాణము.,..,పయనము.....యాత్ర
3..మృత్తికా........మిత్తిక/మట్టి.,,,,మన్ను/మట్టి
4..ప్రాయశ్చిత్తము,,పాచితము/ప్రాచితము,.,,,పాపము పోగొట్టు కునే ఖర్మ
5..జ్యేష్టా.,...,,,,,,,జెష్ట.,,,,,,,,,,,,,,,పెద్దమ్మ/పెద్ద 
6..బాధ,,,,,,,,,,బాద....,.........వ్యధ
7..పీశాచి..,,,,పిసాసి...,,,,,..,,,ఆడదెయ్యము
8..మిత్ర.......,..మిత్త..........స్నేహితుడు/చెలికాడు
9..పుణ్యము,,,,,,పున్నెము.....సుకృతము
10.ఠంభ,,,,,,,,,,,,డంబు,.,,,,,,,,..డాబు/గర్వము

ప్రకృతి -వికృతి 35.. 

ప్రకృతి,,,,...,,,..,,,,వికృతి ...,.......,.అర్ధము.
1..దర్భ,,...,........దబ్బ.,.,,,,,......కుశ
2.పినాకిని,,,,........పెన్నా.,........ఒకనది
3..శుక్ర...,,,,,,.,.....చుక్క.........,,ఒకనక్షత్రము
4..ప్రీతి....,......,,,బాతి,,,,,,,..,...,,ప్రేమ
5..దాస..,,,,దాసుడు/.దాసరి.......,,హరిదాసు/సేవకుడు
6..పుండ్ర...,......బొట్టు,,,,,,.,......చుక్క
7..పుత్తళికా,,,,,,,పుత్తడి బొమ్మ,,,అపరంజి బొమ్మ
8.పీఠ.,,,,,,,,,,,,,,,పీట,,,,,,,,,,.,,,,ఆసనము
9..ప్రమిద.......ప్రమిదె./పమిద.,,,.....దీపంపెట్టునది
10..దాడిమ్మ,,,,,,దానిమ్మ.........ఒకచెట్టు

ప్రకృతి -వికృతి 36.. 

ప్రకృతి,,,,...,,,..,,,,వికృతి ...,.......,.అర్ధము
1...దిగ్బ్రమ.,,,,,,,...దిమ్మ....,,,,వింత
2..పిటక.,,,,,,,,,,,,,,,పిడుగు..,,,,,ఆశని
3..మృత్యువు .....మిత్తి...,......మరణము
4..బంధము,..,,,,,,బందము......,లంకె
5..గృహస్తు,,.,,.....గేస్తు ....సంసారి
6..పురాతన,,,,.,,..పాత.,,.........వెనుకటి 
7..మంత్ర...........మంతరము...జాలవిద్య
8..పుష్పము.......పూవు .....,పువ్వు
9..గోమతి,..........కోమటి....,....వైశ్యుడు
10..దివ,............దివి..........స్వర్గము

ప్రకృతి -వికృతి 37.. 

ప్రకృతి,,,,...,,,..,,,,వికృతి ...,.......,.అర్ధము.
1..అధర.........,,,.,అదరము....,...క్రిందిపెదవి
2..భూమి...........బూమి..,,......పుడమి
3..కాంజిక..........గంజి.,..,.....,అన్నరసము
4..భూతము,,,,,,,.బూచి/బూది..దయ్యము/భస్మము
5..ఆంగిక..,.......అంగీ,...........లాల్చి /చొక్కా
6..కాకణి..........కాణి.,.......కాసు/కాని
7..ప్రాపణ,,,,,.....ప్రాపు.........అండ
8..ఉపాధ్యాయుడు ,,,ఒజ్జ.........గురువు
9..భాగ్యము,..,,బాగ్గెము..........సంపద/పుణ్యకర్మ
10..సింఘాణ,,,.,చీమిడి.,,,ముక్కునుండి 
కారుద్రవము

ప్రకృతి వికృతులు,,,38
ప్రకృతి,........,,,,.,,.వికృతి.,,,,,,,అర్ధము
1..అద్యాయము..,......అజ్జము...,,,గ్రంధభాగము
2..కానన............కాన...........అడవి
3..ఉత్పత్తి..........ఉప్పతిల్లు.,....,.పుట్టు/పొంగు
4..అగ్ని.............అగ్గి.............నిప్పు
5..కాకము.........కాకి..............వాయసము
6..ఆటంకము...అటకాపు..,,,,,,,అడ్డ/విరోదము
7..శిస్తు.,,........సిస్తు.............పన్ను
8..శ్రీ ...........సిరి,,,............సంపద
9..కాంస్య,......కంచు,,........ఒకలోహము
10..ఆయుధము...ఆయిదము...శస్త్రము

ప్రకృతి వికృతులు,,,39... 
ప్రకృతి,........,,,,.,,.వికృతి.,,,,,,,అర్ధము
1..అన్యము.,,,,.....అన్నెము.....ఇతరము
2..సంకోచం .,,,,,,,,,,జంకెన.....,,సందేహం
3..ఉన్నత్త.........,,ఉమ్మెత్త....,..ఒకచెట్టు
4..తృతీయ,,,,,,,,,,,,,తదియ..,,,,,,మూడవతిది
5..అపూర్వము,,,,,అపురూపము,,గతములోలేనిది
6..కైకేయి,,,,,,,,,,,..,కైక,,.,.......దశరధుని చిన్నభార్య
7..ఆలస్య,.....,,.,ఆలసించు,,,,, జాగు
8..భస్మము,,,,,,,,,,బసుమము,,,,,,,బూడిద
9..ఆత్మ,,,..........ఆతుమ,,,,,,,.జీవుడు/మనసు
10..భీరువు.......పిరికి,,,,,......భయపడెడివాడు

ప్రకృతి -వికృతి,,,..40  

1. అపత్య-/బొటియ-/బిడ్డ
2..కర్తి-/కత్తి-/ఖడ్గము
3..అనేకప-/ఏనుగు-/గఙము-ద్విరదము           
4..కాచ-/గాజు-/ఒకమట్టి
5..అనాధ-/అనద-/దిక్కు లేని
6..అర్ధాశ-/అడియాశ-/దురాశ    
7..ఉపవాస-/ఉపాసము-&పస్తు
8..అక్షరము-/అచ్చరము-/వర్ణము
9.కమండలు-/కమండలము-/ఋషిచేతిపాత్ర  

10..యుగాది-/ఉగాది-/తెలుగు సంవత్సరం


ప్రకృతి -వికృతి,,,..41 

ప్రకృతి .,,,,,,,,,,,,,,,,వికృతి.,,,,,,,,..,అర్దము
1.నీహారము,,,,,,,నివ్వరి,,.,,,,,,,,,,దాన్యవిశేషము
2.దృడము.,,,,,,,,దిటము..,,.....,,ధైర్యము
3.పణితము,,,,,,,,,పందెము...,....,పన్నిదము
4.ప్రగ్రహ,.,,,,,.,...పగ్గము.......,.,..త్రాడు
5.ప్రధాని..,,,,,,,,,..ప్రగ్గడ.,,,,,,,...,,,మఁత్రి
6.పుంఖా.,,,,,.,,,,,పింజా..,,,,,,,,....బాణపుకొన
7.వర్ణము.,..,,,,,,,,వన్నె,,,,.,,..,....రంగు
8.ద్యూతము,,,,,,,,జూదము,,,,,,,,,,,జూదము.

ప్రకృతి-వికృతి.,,,, 42 

ప్రకృతి ,,,,,,,, ,,...,,,వికృతి,,,,,,,, ,అర్దము
1.క్రౌంచ,,,,,,.,,..,,,,..కొంచ..............,కొంగ
2.గృద్రము,,,,........గ్రద్ద..........,,..,,,.ఒకపక్షి
3.గృహస్తు,,,.,........గేస్తు................సంసారి
4.అర్దరాత్రి,,,,.........అద్దమరేయి........సగమురాత్రి
5.ఉపాద్యాయిని.,,. ఒజ్జసాని,.,,........గురుపత్ని
6.అపూపము,,,,,,..,అప్పము.,.........బూరె
7.కంఠకుఠార,,,,,,,,గండ్రగొడ్డలి..........ఒకఆయుధము
8.పరుషము.,,,,,,,,బెరుసు/బిరుసు,,,.కఠినత్వము

ప్రకృతి-వికృతి..,,,,43 

ప్రకృతి..,,...............వీకృతి.......,.,అర్థం 
1.మర్దళ.,,,,,,,,,,.,,,,మద్దెల,,,,,,,,,,,..ఒక వాయిద్యము
2.సపత్ని,,,,,,.,,,,...సవతి..,.,,,.....తోడి భార్య
3.హంస,.....,,.,,,...అంచ............షంస
4.స్త్రీ ,,,,,,,,,,,,,,,,,,,,,,ఇంతి.,..,.,......పడతి/ఆడది
5.పురము.,.,.,,,.,,,,ప్రోలు........నగరము/పట్టణము
6.భృంగారము.......బంగరు...........పసిడి
7.పిష్టక,..............పిడక.,...........పిడక
8.కుండికా.,,,,,,,,,,,,,గుండిగ.,.....,.లొహ పాత్ర(ఇత్తడి/రాగి)

ప్రకృతి-వికృతి..,,,,44 

ప్రకృతి ...,.......,,,,,,.వికృతి...... ..,,....అర్ధము
1.యశము.,,,,,,,...అసము,,,,,,,,,,,,,,కీర్తి
2.మత్సరము,,,,,,,,మచ్చరము..,,,,,,.అసూయ
3.రుద్రాక్ష...,,....,రుదురక్క/రుదురాక.,తాళవపూస
4.మౌక్తికము...,,ముత్యము/ముత్తియము,,ఒకరత్నం
5.సింహము .......సింగము,,,,,,,,,,,,,,మృగరా
6.కులాయము..,,,,,,గూడు..,,,,.,,,,నివసించు తావు
7.గౌమతి.,,,,,,,,,,.,కోమటి,.,,,,,,,,,వైశ్యుడు
8.ఖరిత్రము,,,,,,,,,గునపము,.,,,..,,పలుగు

ప్రకృతి -వికృతి.,,,45  

ప్రకృతి,,.....,,,,,,,,,,,....వికృతి ........,,,....అర్దం.
1.దోషము..,,,,,,,,,దోసము/దొసరు......తప్పు
2.నీరాజనము.,,,.నివ్వాళి................హారతి
3.పయసు.........పాలు,.........,........క్షీరము
4.పాయసము..,..,పాసెము,.,.,,.,,,,,,,,,క్షీరాన్నము
5.అతిరస,,,,,,,,,,,,,అరిసె......,,,,........పిండివంటకము
6.ఆరంభము,,,,,,,,ఆరబము,,,,,,,,,,......ప్రారంభము
7.కందుక..........కండె.,,..,.,.,,,,.....పేనిననూలుచుట్ట
8.కరవీర.......,,,..గన్నేరు,..,........పూలచెట్టు

ప్రకృతి -వికృతి.,,,46 

ప్రకృతి ,,,,,,,,,, ,...వికృతి ,,,,,,,,.,,,,,,అర్దము
1.మృగము..,,,,,,,,,,,,మెకము........,,,,జంతువు
2.యజ్ఞము.....,.,,,,,-జన్నము..........క్రతువు
3.శక్తి...............,.,,,సత్తువ..............బలము
4.రాక్షసుడు...........రక్కసుడు.,........అసురుడు
5.పుస్తకము,....,.....పొత్తము.............గ్రంధము
6.భటుడు..............బంటు...,,,..., ,....సేవకుడు
7.భాండాగారము.,...,బండారము..... ..ధనశాల
8.బ్రాహ్మణుడు,,.......బాపడు........ ....విప్రుడు

ప్రకృతి -వికృతి.,,,47 

ప్రకృతి.,,,,,,,,,,,,,,,,,,,,,వికృతి.,,,,,,,.,,,,,...,,,అర్ధం 
హిమము.,,,,,,,,,,,..ఇగము.,ఇవము,,,,,,,మాంచు
విఙ్ఞాపనము ,,,,,....విన్నపము............మనవి .
యత్నము.,.,....,...జతనము........,,.,..ప్రయత్నము
ముఖము.............మొగము..............వదనము..
సందేహము,.,........సందియము,,,,,,,.,,.అనుమానము
రూప్యము.,.,,........రూపాయి.............రూక
స్నేహము.............నెయ్యము............చెలిమి
సహజము............,సాజము..............స్వభావము.
అంతఃపురము,,,,,,,,అంతిపురము..,,,,రాణీవాసము
అంబక,,,,,,,,,,,,,,,..,అప్ప,,అబ్బ,,,..,,.,తండ్రి
అంబు........,.,..,...అమ్ము,....,...,,.శరము,,బాణము
అంబర.,,...,.........అంబరు..,,,,,,...సుగంధద్రవ్యము
అంబికా...,.,,.,...,..అమ్మాయి,.. ..గౌరి.,,పార్వతి
అంభా................అంబే,......... ..ఆవుల అరుపు
అక్షత,,,,,,,....,,,,.,,,అక్షింతలు........విరుగనిబియ్యము
అక్షయము....,.....అక్కజము.,,,,,,,,మిక్కిలి, అధికము
అంక................. అంకె .................సంఖ్య
అంకుశ............. అంకుశము.... ఏనుగు బల్లెము
అంగణ............. అంకణ............ ముంగిలి
అంగన .........    అంగళ............. మొలనూలు
అంగరక్షా ..........అంగరేకు ...........చొక్కాయి
అంగారము....... ఇంగలము......... నిప్పు
అంగుష్టు........... అంగుటము ......,బొటనవ్రేలు
అంగళీయకము... ఉంగరము........ వ్రేలినగ